మెగాస్టార్ కుటుంబానికి అభిమానిగా కొనసాగుతున్న నూర్ భాయ్ ఇక లేరు. ఆయన 2019, డిసెంబర్ 08వ తేదీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఆయనకు మెగా ఫ్యామిలీ నివాళులర్పించింది. నటుడు రామ్ చరణ్ తేజ ఇటీవలే స్వయంగా ఆస్పత్రికి వెళ్లి నూర్ భాయ్‌ను పరామర్శించారు. మెగా ఫ్యామిలీ హీరోలకు వీరాభిమానిగా, మెగా ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడిగా నూర్ భాయ్ కొనసాగుతున్నారు. ఈయన మృతి చెందడంతో మెగా హీరోలు, మెగా ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సంతాపాలు తెలియచేస్తున్నారు.
Demise of a fan is like losing an extended family member. Noor Bhai was like family to all of us. Due to unforeseen circumstances, we don’t feel that this is the time for any fancy announcements. We will surely update details about #AlaVaikunthapurramulooTeaser soon. #RIPNoorBhai
— Geetha Arts (@GeethaArts) December 8, 2019
నూర్ భాయ్ విషయానికి వస్తే..చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్..ఇలా మెగా హీరోలకు సన్నిహితంగా మెలిగాే వారు. మెగా అభిమానులను ఒక్కతాటిపైకి నడిపించడంలో నూర్ కృషి చేశారు. అలాగే సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడంలో ముందుండేవారు. ఆయన్ను కేవలం అభిమానిగానే కాకుండా..కుటుంబంలోని వ్యక్తిగా చూసేవారు మెగా ఫ్యామిలీ. వీరాభిమాని మృతితో మెగా హీరోలు తమ తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నారు.
Read More : వెంకీ మామ : రాశీఖన్నా..పాయల్ రాజ్ పుత్ టిక్ టాక్ వీడియో
Shocked and pained to hear about the death of our beloved Noor Bhai. He was like family. Always celebrated our birthdays like his own, sent food during festivals and showered so much love. His demise is truly a loss to our family. pic.twitter.com/0lSoFCYtnB
— Allu Sirish (@AlluSirish) December 8, 2019
Fans are family. will truly miss our beloved family member Noor Mohammad Ji. His positivvity & helping nature set a benchmark for the young generation. May you rest in peace. – #RamCharan Via Facebook! #RIPNoorBhai #NoorBhai pic.twitter.com/hnHEqR8nNs
— Konidela RamCharan™ (@konidelarcvcd) December 8, 2019
One of the strongest pillars of #megafans family has fallen…my deepest condolences and prayers to him and my support,strength to the family members #RIPNoorBhai pic.twitter.com/JIlkAqmXJA
— PRATHI ROJU PANDAAGE ON DEC 20th ? (@IamSaiDharamTej) December 8, 2019