Chiranjeevi New Movie Titles
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. కామన్ డీపీలు, మోషన్ పోస్టర్ వీడియోలు, కొత్త సినిమాల అప్‌డేట్స్ అన్నీ వన్ బై వన్ క్యూ కడుతున్నాయి.
Chiranjeevi : ఆగస్టు 22, సెప్టెంబర్ 22.. చిరు జీవితంలో మర్చిపోలేని రోజులు..
‘ఆచార్య’ మొదలుకుని ‘లూసీఫర్’ రీమేక్, మెహర్ రమేష్ సినిమా, బాబీ సినిమాలకు సంబంధించి క్రేజీ అండ్ కిరాక్ అప్‌డేట్స్ రాబోతున్నాయి. దీంతో మెగాభిమానులకు ఈ సారి బాస్ సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వబోతున్నారు. చిరు కొత్త సినిమాలకు ఈ టైటిల్స్ రిజిస్టర్ చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
Chiranjeevi : బాస్ బర్త్‌డే.. మెగా అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయ్..
చిరు 153 – మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట.. రు 154 – మెగాస్టార్ – బాబీ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న మూవీకి ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ కన్ఫమ్ చేశారని తెలుస్తోంది.. చిరు 155 – మెహర్ రమేష్ డైరెక్షన్లో, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘వేదాళం’ రీమేక్ చిత్రానికి ‘భోళా శంకర్’ పేరు పెట్టారు..