Rangamarthanda: కృష్ణవంశీ కోసం మెగాస్టార్ గాత్ర దానం!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిమార్కబుల్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ లో దర్శకుడు కృష్ణ వంశీ కూడా ఒకరు. ఇప్పుడంటే ఈ మధ్య కాలంలో సక్సెస్ కు దూరమైన కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీకి ది బెస్ట్..

Rangamarthanda

Rangamarthanda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిమార్కబుల్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ లో దర్శకుడు కృష్ణ వంశీ కూడా ఒకరు. ఇప్పుడంటే ఈ మధ్య కాలంలో సక్సెస్ కు దూరమైన కృష్ణవంశీ తెలుగు ఇండస్ట్రీకి ది బెస్ట్ సినిమాలను ఎప్పుడో అందించాడు. అంతఃపురం, సింధూరం, సముద్రం, ఖడ్గం, రాఖీ లాంటి సేన్సేబుల్ కథలతో పాటు నిన్నేపెళ్లాడతా, గులాబీ, మురారీ, చందమామ లాంటి హృదయాలను ఆధ్హుకొనే సినిమాలు కూడా కృష్ణవంశీ కెరీర్ లో ఎన్నో ఉంటాయి.

Katrina Kaif: కళ్ళతో కైపెక్కించే అందం క్యాట్ సొంతం!

తనదైన సినిమాలతో టాలీవుడ్ లో ముద్ర వేసిన కృష్ణ వంశీ ఇప్పుడు ‘రంగ మార్తాండ’ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్తిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలువురు సినీ కీలక నటీనటులతో అంతకు మించిన కథాబలంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దర్శకుడు కృష్ణ వంశీ ఇప్పుడు ఆసక్తికర బిగ్ అప్డేట్ ని ఇచ్చాడు.

RRR: ఫైనల్ కాపీ రెడీ.. ‘ఆర్ఆర్ఆర్’ రన్ టైం ఎంతంటే?

ఈ సినిమా కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ ని అందిస్తున్నాడు. ఈ ఈ విషయాని సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపిన కృష్ణవంశీ ‘తన మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవి థాంక్స్ చెబుతున్నాని’ తెలిపారు.రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ లు కీ రోల్స్ నటిస్తున్నారు.

https://twitter.com/director_kv/status/1452872028143308800?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1452872028143308800%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-9498213553355208544.ampproject.net%2F2110011758000%2Fframe.html