Ramayana : ‘రామాయణ’ నుంచి రాముడు గ్లింప్స్ వచ్చేసింది..
తాజాగా ఈ సినిమా నుంచి రాముడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. (Ramayana)
Image Credits : World Of Ramayana Youtube Channel
Ramayana : నమిత మల్హోత్రా నిర్మాణంలో నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’ రెండు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్ 2026 దీపావళికి రిలీజ్ కానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి రాముడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి..
Video Credits : World Of Ramayana Youube Channel
