China Piece : ‘చైనా పీస్’ నుంచి.. ‘భగ భగ..’ దేశభక్తి సాంగ్ రిలీజ్..

మీకు కూడా ఈ దేశభక్తి సాంగ్ వినేయండి.. (China Piece)

China Piece : ‘చైనా పీస్’ నుంచి.. ‘భగ భగ..’ దేశభక్తి సాంగ్ రిలీజ్..

China Piece

Updated On : January 23, 2026 / 9:07 AM IST

China Piece : నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్.. పలువురు కీలక పత్రాలు పోషిస్తున్నారు.(China Piece)

ఇప్పటికే ఈ సినిమా టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి భగ భగ.. అంటూ సాగే దేశభక్తి సాంగ్ ని రిలీజ్ చేశారు. కార్తిక్ సంగీత దర్శకత్వంలో రెహమాన్ రాయగా మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ పవర్ ఫుల్ గా పాడారు. ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.

Also Read : Barabar Premistha : యాటిట్యూడ్ స్టార్ వచ్చేస్తున్నాడు.. బరాబర్ ప్రేమిస్తా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..

మీకు కూడా ఈ దేశభక్తి సాంగ్ వినేయండి..