నిహారిక కొణిదెల బ్యాచిలరేట్ పార్టీ..

  • Publish Date - October 10, 2020 / 06:22 PM IST

Niharika Bachelorette party: మెగా ప్రిన్సెస్, మెగా బ్రదర్ నాగబాబు కూతురు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోదరి Niharika Konidela నిశ్చితార్థం గుంటూరుకు చెందిన పోలీస్ అధికారి కుమారుడు Chaitanya Jonnalagadda తో జరిగింది. త్వరలో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.


ఈ నేపథ్యంలో నిహారిక గోవాలో గ్రాండ్ Bachelorette Party ఇచ్చింది. ఈ పార్టీలో కేవలం ఆమె స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. స్నేహితుల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్న ఫొటోల‌ను నిహారిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. త్వరలో పెళ్లి రోజు ప్రకటించనున్నారని తెలుస్తోంది.

pic source: @Niharika Konidela