అర్జున్ సురవరంగా మారిన ముద్ర
అర్జున్ సురవరంగా నిఖిల్.

అర్జున్ సురవరంగా నిఖిల్.
యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ మూవీ ముద్ర.. ఈ టైటిల్‌పై నెలకొన్న వివాదం కారణంగా.. టైటిల్ మార్చి, నిఖిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్.. ఈ మూవీకి అర్జున్ సురవరం అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సినిమాలో అర్జున్ లెనిన్ సురవరం అనే జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాడు నిఖిల్… పోస్టర్‌లో రన్నింగ్‌లో ఉన్న ఓబీ వ్యాన్‌లోనుండి కెమెరా క్లిక్ అనిపిస్తున్నాడు.. సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ పేర్లన్నీ వ్యాన్‌పై వేసారు.. నిఖిల్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. మూవీ డైనమిక్స్, ఔరా సినిమాస్ నిర్మిస్తుండగా, ఠాగూర్ మధు సమర్పిస్తున్నాడు. టి.సతీష్ డైరెక్ట్ చేస్తున్నాడు. మార్చి 29న అర్జున్ సురవరం రిలీజ్ కాబోతుంది. కెమెరా : సూర్య, సంగీతం : శ్యామ్ సీఎస్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఫైట్స్ : వెంకట్…
వాచ్ ఫస్ట్ లుక్…