Devara Song : రేపే ‘దేవర’ ఆయుధ పూజ.. ఎన్నింటికి అంటే..? ఏ రేంజ్‌లో ఉంటుందో..

తాజాగా దేవర సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.

NTR Devara Movie Ayudha Pooja Song Update

Devara Song : ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో వరుస అప్డేట్స్, వరుస ప్రమోషన్స్ తో దూసుకెళ్తుంది మూవీ యూనిట్. ఇప్పటికే మూడు సాంగ్స్, ట్రైలర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఇటీవల ఆయుధ పూజ సాంగ్ రానుంది అని వార్తలు వచ్చాయి.

Also Read : Prasanth Varma – Mokshagnya : బాలయ్య తనయుడిని దగ్గరుండి రెడీ చేస్తున్న డైరెక్టర్.. ఫోటో వైరల్..

తాజాగా దేవర సినిమా నుంచి ఆయుధ పూజ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్. ఎన్టీఆర్ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయుధ పూజ సాంగ్ రేపు సెప్టెంబర్ 19న ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూడు పాటలతో మెప్పించిన దేవర మరి ఈ ఆయుధ పూజ సాంగ్ తో ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.