Paisawala : ‘పైసావాలా’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా..
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ రిలీజ్ చేశారు.(Paisawala)
Paisawala : రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా పైసావాలా. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్స్‌పై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి సంయుక్త నిర్మాణంలో కె. నవీన్ తేజస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Paisawala)
ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్ రిలీజవ్వగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ రిలీజ్ చేసి మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Also Read : Actress Hema : ఆ సమయంలో చిరంజీవి గారి సపోర్ట్.. వాళ్ళ మనిషిని పంపించి.. ఆ హీరో దగ్గర ఏడ్చేశాను..
మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే హవాలా డబ్బు చుట్టూ, ఆ డబ్బుని తెచ్చే నోటు చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న పైసావాలా సినిమా డిసెంబర్ 12న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
