Patas Faima : భర్తతో కలిసి పటాస్ ఫైమా వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. ఫోటోలు..
పటాస్ ఫైమా (Patas Faima) 9 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు ప్రవీణ్‌ను ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జరిగి నెల రోజులు పూర్తైన సందర్భంగా వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
















