8 Vasantalu Teaser : అనంతిక సనీల్ కుమార్ ‘8 వసంతాలు’ టీజర్ వచ్చేసింది.. బ్యూటిఫుల్ బ్రేకప్ స్టోరీ..?
తాజాగా నేడు 8 వసంతాలు సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు.

Phanindra Narsetti Ananthika Sanilkumar 8 Vasantalu Teaser Released
8 Vasantalu Teaser : మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘8 వసంతాలు’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మధురం, మను లాంటి బ్యూటిఫుల్ సినిమాలు తీసిన ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, అనంతిక పాత్ర శుద్ధి అయోధ్యకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. తాజాగా నేడు ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. మీరు కూడా 8 వసంతాలు టీజర్ చూసేయండి..
ఈ టీజర్ చూస్తుంటే.. ఒక బ్రేకప్ స్టోరీకి సంబంధించిన కథ అని తెలుస్తుంది. ఫణింద్ర నరిశెట్టి తనదైన డైలాగ్స్ తో సినిమాని నడిపిస్తాడని అర్థమైపోతుంది టీజర్ చూస్తుంటే. టీజర్లోనే ప్రేమ, బ్రేకప్ కి సంబంధించి పలు డైలాగ్స్ ఉన్నాయి. టీజర్ లో అన్నీ రివర్స్ షాట్స్ తో అందంగా ఆహ్లాదంగా చూపించారు సీన్స్ ని. టీజర్ 1 అంటూ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు ఇంకో టీజర్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Kalki 2898 AD : వాట్.. ప్రభాస్ సినిమాకు మరీ అంత తక్కువ రేటింగా? బన్నీ, మహేష్, తేజ సజ్జ సినిమాల కంటే కూడా..