బీచ్‌లో బికినీలో.. పిచ్చెక్కిస్తున్న పూజా పిక్స్..
సోషల్ మీడియాలో నటి, మోడల్ పూజా రామచంద్రన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

సోషల్ మీడియాలో నటి, మోడల్ పూజా రామచంద్రన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ పబ్లిక్ సోషల్ మీడియాలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ సైట్స్‌లో బిజీగా గడుపుతున్నారు. అందుకే ఇప్పుడు సెలబ్రిటీల పిక్స్, వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా నటి పూజా రామచంద్రన్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తమిళ్, మలయాళ సినిమాల్లో నటించిన పూజా రామచంద్రన్.. తెలుగులో ‘స్వామిరారా’ సినిమాలో నిఖిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ‘త్రిపుర’, ‘దోచెయ్’, ‘దళం’, ‘దేవి శ్రీ ప్రసాద్’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఎంతమంచి వాడవురా’, ‘వెంకీమామ’ సినిమాలు చేసిన పూజా.. వీజేగా, మోడల్‌గా పాపులర్.
2010లో వీజే క్రేగ్‌ని పెళ్లాడిన పూజా 2017లో అతనితో విడిపోయి.. మోడల్, నటుడు జాన్ కొక్కెన్‌ను మ్యారేజ్ చేసుకుంది. తాజాగా జాన్‌తో కలిసి వర్కౌట్స్ చేస్తున్న పిక్స్, హాలీడే ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. బికినిలో అందాలు ఆరబోస్తూ పూజా ఇచ్చిన ఫోజులకి వ్యూస్, కామెంట్స్ భారీగా వస్తున్నాయి.