Home » MODEL
2024 మిస్ యూనివర్స్ పోటీల్లో పనామా తరపున పోటీ చేసేందుకు వచ్చింది మోడల్ ఇటలీ మోరా. అయితే ఎవ్వరూ ఊహించని విదంగా ఆమె ఎవ్వరి అనుమతి లేకుండానే తన ప్రియుడిని కలిసేందుకు ఓ హోటల్‌కి వెళ్లింది.
ప్లాస్టిక్ సర్జరీ(Plastic Surgery) వికటించడంతో అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా మరణించింది. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. ముంబయి మురివాడలో నివసించే 14 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అయిపోయింది. మోడల్‌గా అవకాశాలు పొందడమే కాదు హాలీవుడ్లో రెండు సినిమా ఛాన్స్‌లు కొట్టేసింది.
బాలీవుడ్ నిర్మాతలతో తనకు పరిచయాలు ఉన్నాయని ఆ పరిచయాలతో సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఒక షేర్ బ్రోకర్ వర్ధమాన నటి, మోడల్ పై అత్యాచారం చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
Kolkata : పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్కతాలో మరో మోడల్ ఆత్మహత్య చేసుకుంది. దీంతో రెండు వారాల్లో మరణించిన మోడల్స్ సంఖ్య 4కి చేరింది. మోడల్, మేకప్ ఆర్టిస్ట్ అయిన సరస్వతి దాస్ (18) అనే యువతి ఆదివారం కస్బా ప్రాంతం బేడియా దంగాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఉ�
బెంగాల్ లో 15 రోజుల్లో ముగ్గురు నటీమణులు ఆత్మహత్య చేసుకోవటం కలవర పెడుతోంది. లేటెస్ట్ గా సీరియల్ నటి, మోడల్ బిడిషా మరణ వార్త మరువక ముందే మరోక మోడల్, నటి ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
ప్రొఫెషనల్ మోడల్స్‌ను తలదన్నేలా..మోడల్ గా మారిన 60 ఏళ్ల రోజువారీ కూలి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
కొన్ని దేశాల్లో పోర్న్ వీడియోలు తీయడం, చూడటం నేరం. పోర్న్‌పై ఆంక్షలున్న దేశానికి వెళ్లి ఫోజులిచ్చిన ఓ మోడల్‌కు 18 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్‌లో తలకు స్కార్ఫ్ లేకుండా పాకిస్తాన్ మోడల్ సౌలేహ చేసిన ఫోటో షూట్ వివాదాలకు కారణం అయ్యింది.
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళ , ఔత్సాహిక మోడల్ గా పని చేస్తున్న మరో మహిళను మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.