Mamitha Baiju: క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్.. మమిత బైజు నవ్వు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఫొటోలు
'ప్రేమలు' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మమిత బైజు(Mamitha Baiju), తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె నవ్వు, కళ్ళతో పలికిస్తున్న హావభావాలు కుర్రకారును మాయ చేస్తున్నాయి. తన నేచురల్ అందం, చలాకీతనంతో ఈ మలయాళ బ్యూటీ ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.






