Daali Dhananjaya : పెళ్లి చేసుకున్న పుష్ప నటుడు.. డాలి ధనంజయ పెళ్లి ఫొటోలు చూశారా?

కన్నడ స్టార్ డాలి ధనంజయ నేడు ఉదయం ప్రముఖ డాక్టర్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ధన్యతని వివాహం చేసుకున్నాడు.

Daali Dhananjaya Married with Dr Dhanyatha Wedding Photos goes Viral

Daali Dhananjaya : కన్నడ స్టార్ డాలి ధనంజయ నేడు ఉదయం ప్రముఖ డాక్టర్, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ధన్యతని వివాహం చేసుకున్నాడు.

మైసూరులో వీరి వివాహం జరిగింది.

పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రతో, జీబ్రా సినిమాలో నెగిటివ్ రోల్ లో తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు ధనంజయ.

గత సంవత్సరం నవంబర్ లో నిశ్చితార్థం చేసుకోగా నిన్న రిసెప్షన్, నేడు ఉదయం వివాహం చేసుకున్నారు ధనంజయ – ధన్యతలు.

ధనంజయ పెళ్ళికి కన్నడతో పాటు తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు.

ధనంజయ తన పెళ్ళికి ఫ్యాన్స్ ని కూడా అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ఆహ్వానించి వారికి కూడా భోజనాలు ఏర్పాటు చేసారు.

ప్రస్తుతం ధనంజయ – ధన్యతల పెళ్లి వేడుకల ఫొటోలు వైరల్ గా మారాయి.