Rakul Preet Singh : పెళ్లయ్యాక భర్తతో రకుల్ ప్రీత్ సింగ్ మొదటి కర్వా చౌత్ వేడుకలు.. ఫొటోలు వైరల్..

రకుల్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న కర్వాచౌత్ వేడుకల ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Rakul Preet Singh Celebrates Karva Chauth with her Husband Jackky Bhagnani Photos goes Viral

Rakul Preet Singh : హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొన్నేళ్లు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉండి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగానే ఉంది రకుల్.

ఇక భర్త జాకీ భగ్నానీతో రెగ్యులర్ గా ఫొటోలు వీడియోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

నిన్న నార్త్ లో భార్యాభర్తలు చేసుకునే ఫేమస్ పండుగ కర్వాచౌత్ కావడంతో రకుల్ తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

రకుల్ తన భర్త జాకీ భగ్నానీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న కర్వాచౌత్ వేడుకల ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.