Sakshi Agarwal : బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా?
హీరోయిన్ సాక్షి అగర్వాల్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది.

Sakshi Agarwal Married her Boy Friend Navneet in Goa Photos goes Viral
Sakshi Agarwal : తమిళ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది.
తమిళ్ లో కుట్టి స్టోరీస్, టెడ్డి, సిండ్రెల్లా, అరణ్మణై 3, భగీరా.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన సాక్షి తమిళ్ బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది.
తన చిన్ననాటి స్నేహితుడు నవనీత్ ని పెళ్లి చేసుకున్నట్టు సాక్షి అగర్వాల్ ఈ ఫోటోలు షేర్ చేసి స్వయంగా తెలిపింది.
సాక్షి పెళ్లి గోవాలోని ఓ హోటల్ లో హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.