×
Ad

Samantha Mother : చాన్నాళ్లకు కనపడిన సమంత తల్లి.. పెళ్ళిలో మమ్మీ అంటూ సమంత పోస్ట్.. ఫోటో వైరల్..

తాజాగా సమంత పెళ్ళిలో తన తల్లితో దిగిన ఫోటో షేర్ చేసింది.(Samantha Mother)

Samantha Mother

Samantha Mother : సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండో వివాహమే. వీరి పెళ్లి జరిగిన దగ్గర్నుంచి రోజూ వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో తాజాగా సమంత పెళ్ళిలో తన తల్లితో దిగిన ఫోటో షేర్ చేసింది.(Samantha Mother)

సమంత తల్లి నైనెట్టే ప్రభుతో దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి మమ్మీ అని పోస్ట్ చేసింది. దీంతో సమంత తల్లి చాన్నాళ్ల తర్వాత కనపడింది అంటూ ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోని చూసి సమంత తల్లి చాలా మారిపోయింది, సన్నబడింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Pragathi Mahavadi : మీరు గ్రేట్ అండి.. 50 ఏళ్ళ వయసులో భారత్ కి సిల్వర్ మెడల్ తెచ్చిన నటి..

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గత సంవత్సరం మరణించారు. సమంత తల్లి ప్రస్తుతం చెన్నైలోనే నివాసం ఉంటుందని సమాచారం. కూతురు రెండో పెళ్లి చేసుకోవడంతో పెళ్ళికి హాజరయి ఆశీర్వదించింది.