సంగ తమిళన్ – ట్రైలర్
'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ నటిస్తున్న 'సంగ తమిళన్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..

‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ నటిస్తున్న ‘సంగ తమిళన్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి నటిస్తున్న తమిళ్ మూవీ ‘సంగ తమిళన్’ థియేట్రికల్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటించగా.. విజయ్ చందర్ దర్శకత్వంలో బి.భారతి రెడ్డి నిర్మించారు.
యాక్షన్, రొమాన్స్ అండ్ కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ‘సంగమిత్రన్’, ‘తమిళరాసన్’ అనే రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
నాజర్, శ్రీమాన్, సూరి, జాన్ విజయ్, అశుతోష్ రాణా, రవి కిషన్ తదితరులు నటించిన ‘సంగ తమిళన్’ అక్టోబర్ నెలాఖరులో విడుదల కానుంది. కెమెరా : ఆర్.వేల్‌రాజ్, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్, సంగీతం : వివేక్ – మెర్విన్, రచన, దర్శకత్వం : విజయ్ చందర్.