Sara Tendulkar
Sara Tendulkar: ఇప్పటి జెనరేషన్‌లో సోషల్ మీడియా అనేది సెలబ్రిటీలకు, నెటిజన్లకు మధ్య ఓ వారధిలా తయారయ్యింది. ఇక సెలబ్రిటీల పిల్లలకు కూడా సామాజిక మాధ్యమాలలో మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కాస్త యాక్టివ్‌గానే ఉంటుంది.
MAA Elections 2021 : మహామహులను రంగంలోకి దింపబోతున్న మంచు విష్ణు..
రీసెంట్‌గా సారా షేర్ చేసిన పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు, వారి పిల్లలు కూడా సారా ఫొటోను లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సారా జిమ్ డ్రెస్‌లో ఉన్న పిక్ పోస్ట్ చేస్తూ.. తను ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నానో చెప్పింది.
Pooja Hegde : విబేధాల్లేవు.. పూజాతో పనిచెయ్యడం చాలా ఈజీ..
తన ఫ్రెండ్ కొత్తగా స్పోర్ట్స్ డ్రెస్సెస్‌కి సంబంధించిన షాప్ ఓపెన్ చేసిందని, అందుకే ఈ డ్రెస్ వేసుకున్నానని చెప్పింది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, కార్తిక్ ఆర్యన్ వంటి కొందరు సెలబ్రిటీలు లైక్స్ కొట్టారు. సారా స్టైలిష్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సారా ఫొటోకు ఇప్పటివరకు 4 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.