ఫస్ట్ వీక్ షేర్స్ – సూపర్‌స్టార్ ‘సరిలేరు నీకెవ్వరు’..

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘‘సరిలేరు నీకెవ్వరు’’ ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పింది..

  • Publish Date - January 18, 2020 / 07:09 AM IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘‘సరిలేరు నీకెవ్వరు’’ ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పింది..

సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించిన ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్‌డే నుండే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందీ సినిమా. మహేష్ సినిమాల్లో తొలివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగానూ రికార్డు సృష్టించింది. 


సరిలేరు ఫస్ట్ వీక్ షేర్స్ వివరాలు..
నైజాం : రూ.27.7 కోట్లు
సీడెడ్ :  రూ.12.4 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.13.5 కోట్లు
ఈస్ట్ : రూ.8.19 కోట్లు 
వెస్ట్ : రూ.5.61 కోట్లు
కృష్ణా : రూ.6.87 కోట్లు
గుంటూరు : రూ.8.16 కోట్లు
నెల్లూరు : రూ.3.13 కోట్లు
ఏపీ, తెలంగాణా : రూ.85.56 కోట్లు.


కర్ణాటక : రూ.6.4 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : రూ.2.7 కోట్లు
యూఎస్/కెనడా : రూ.8.1 కోట్లు
ఆస్ట్రేలియా/న్యూజిలాండ్ : రూ.1 కోటి
రెస్టాఫ్ వరల్డ్ : రూ.1.8 కోట్లు
టోటల్ : రూ.105.56 కోట్లు.
అన్ని ఏరియాల్లోనూ ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డులను కైవసం చేసుకుని సంక్రాంతి ఛాంపియన్‌గా నిలిచింది సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘‘సరిలేరు నీకెవ్వరు’’.