×
Ad

Nari Nari Naduma Murari : శ‌ర్వానంద్ ‘నారీ నారీ న‌డుమ మురారి’ టీజ‌ర్ వ‌చ్చేసింది..

శ‌ర్వానంద్ న‌టిస్తున్న చిత్రం నారీ నారీ న‌డుమ మురారి(Nari Nari Naduma Murari).

Sharwanand Nari Nari Naduma Murari Teaser out now

Nari Nari Naduma Murari : శ‌ర్వానంద్ న‌టిస్తున్న చిత్రం నారీ నారీ న‌డుమ మురారి. రామ్ అబ్బ‌రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శ‌ర్వా కెరీర్‌లో 37వ సినిమా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో (Nari Nari Naduma Murari) సంయుక్త‌, సాక్షి వైద్య‌లు క‌థానాయిక‌లు.

ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

Bigg Boss 9 Telugu: ఇక ఆడవాళ్లకి గుర్తింపు రాదా.. తనూజ ఓటమితో వెక్కి వెక్కి ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్

టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతాన్ని అందిస్తుండ‌గా ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.