Raj Kundra : సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేసిన శిల్పాశెట్టి భర్త

అశ్లీల చిత్రాల కేసులో జులై నెలలో అరెస్ట్‌ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా సెప్టెంబర్ నెలలో బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి వచ్చిన కుంద్రా ఇంటికే పరిమితమయ్యారు.

Shilpa Shetty

Raj Kundra : అశ్లీల చిత్రాల కేసులో జులై నెలలో అరెస్ట్‌ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా సెప్టెంబర్ నెలలో బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి వచ్చిన కుంద్రా ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వచ్చేందుకు కుంద్రా ఇష్టపడటం లేదట. ఇక ఈ కేసు వ్యవహారం బయటకు రాకముందు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు.

చదవండి : Raj Kundra Case:వీడియో- జైలు నుండి విడుదలైన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ కావడం అనంతరం జరిగిన పరిణామాలతో రాజ్ కుంద్రా బాగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తన సోషల్ మీడియా అకౌంట్లను డిలేట్ చేశారు కుంద్రా .. ప్రస్తుతం ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.

చదవండి : Raj Kundra: అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్