×
Ad

Shyam Singha Roy : ‘శ్యామ్ సింగ రాయ్’ సక్సెస్ సెలబ్రేషన్స్..

‘శ్యామ్‌ సింగ రాయ్‌’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్..

  • Published On : December 24, 2021 / 05:48 PM IST

Shyam Singha Roy

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి లీడ్ రోల్స్‌లో.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్‌ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’..

Vadivelu : కరోనా బారినపడ్డ వడివేలు

భారీ అంచనాల మధ్య డిసెంబర్ 24న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఓవరీస్ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన మిగతా ఏరియాల్లోనూ యూనానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది.

 

నాని ముందు నుండి ఈ క్రిస్మస్ మనదే అని చెబుతున్నట్లుగానే సినిమా ఘనవిజయం సాధించడంతో టీం తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. కేక్ కట్ చేసి, క్రాకర్స్ కాల్చి ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు మూవీ టీం.