3BHK Twitter Review : సిద్దార్థ్ 3BHK ట్విట‌ర్ రివ్యూ..

సిద్ధార్థ్ న‌టించిన చిత్రం 3BHK.

3BHK Twitter Review : సిద్దార్థ్ 3BHK ట్విట‌ర్ రివ్యూ..

Siddharth 3BHK Twitter Review

Updated On : July 4, 2025 / 8:52 AM IST

సిద్ధార్థ్ న‌టించిన చిత్రం 3BHK. శ్రీగ‌ణేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. చైత్ర జే ఆచార్ క‌థ‌నాయికగా న‌టించిన ఈ చిత్రంలో శ‌ర‌త్‌కుమార్‌, దేవ‌యాని,యోగిబాబు త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌ల్లో న‌టించారు. అరుణ్ విశ్వా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, త‌మిళ బాష‌ల్లో ఈ చిత్రం నేడు (జూలై4న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే చాలా చోట్ల ఫ‌స్ట్ షోలు ప‌డ్డాయి. దీంతో ఈ చిత్రం చూసిన ప్రేక్ష‌కులు త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు.