Siddhu Jonnalagadda Jack release date fix
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో జాక్ మూవీ ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో కథానాయిక. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
Laapataa Ladies : ‘లాపతా లేడీస్’కు షాక్.. ఆస్కార్‌లో షార్ట్ లిస్ట్‌లో దక్కని చోటు
తాజాగా ఈ చిత్రం నుంచి సాలీడ్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఈ చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
He’s JACK-ed up and locked in for action 🔥
Cracking a new level of entertainment in cinemas from April 10, 2025. 🤟🏻 #Jack #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial @vamsikaka #SVCC37 #JackTheMovie pic.twitter.com/zI9rKvCjth
— SVCC (@SVCCofficial) December 18, 2024