Telugu » Movies » Siva Karthikeyan Sreeleela Parasakthi Title Teaser Released Sy
శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ టైటిల్ టీజర్ చూశారా? శ్రీలీల ఎంట్రీ అదిరిందిగా..
శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ నేడు పరాశక్తి అని ప్రకటించారు. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాలో శ్రీలీల, అధర్వ మురళి, జయం రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.