Sudheer Babu Jatadhara Teaser out now
సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ బైలింగ్యువల్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రానుంది.
The paradise : నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్‌లుక్ రిలీజ్.. రెండు జడలతో నాని లుక్ అదుర్స్..
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.