Tatva Movie Trailer Released Movie Releasing in OTT Details here
Tatva : హిమ దాసరి, ఉస్మాన్ ఘని, పూజ రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన సినిమా తత్వ. మానస దాసరి నిర్మాణంలో రుత్విక్ ఏలగరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కేవలం గంట నిడివితో మాత్రమే తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.
Also Read : Rewind : షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా.. అమృత చౌదరి ‘రివైండ్’ సినిమా ట్రైలర్ చూశారా?
తత్వ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. మీరు కూడా తత్వ ట్రైలర్ చూసేయండి..
Massive action trailer of #Tatva is out Now !! 🤩🤩#EtvWin pic.twitter.com/5B2kgKibqu
— ETV Win (@etvwin) October 6, 2024