×
Ad

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ లో దసరా పండుగ.. “తెలుసు కదా” మూవీ టీంతో స్పెషల్ ఎపిసోడ్.. స్ట్రీమింగ్ అవుతోంది చూసేయండి

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4(Telugu Indian Idol) ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టెలికాస్ట్ అవుతున్న ఈ షోకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ కు ప్రేక్షకాదరణ బాగా వస్తోంది.

Telugu Indian Idol Dussehra Special Episode Streaming on Aha

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ (Telugu Indian Idol)సంస్థ ఆహాలో టెలికాస్ట్ అవుతున్న ఈ షోకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ కు ప్రేక్షకాదరణ బాగా వస్తోంది. ఓ పక్క కంటెస్టెంట్స్ మధురమైన పాటలు. మరోపక్క జడ్జెస్ అదిరిపోయే పంచులతో ఆడియన్స్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అవుతున్నారు. అందుకే, ఈ షో చూసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తాజాగా ఈ షోలో దసరా పండుగ స్పెషల్ ఎపిసోడ్ ను విడుదల చేశారు మేకర్స్.

Lokah Chapter 2: లోక సీక్వల్ అనౌన్స్ మెంట్.. హీరోలుగా దుల్కర్, టోవినో.. వీడియో నెక్స్ట్ లెవల్ అసలు

ఈ షోకి ‘తెలుసు కదా’ మూవీ టీం హాజర్యయారు. హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్స్ రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కంటెస్టెంట్స్ అందరిలో మంచి జోష్ ని నింపారు. అలాగే, తెలుసు కదా సినిమా గుర్తించి చాలా విషయాలు ఆడియన్స్ తో పంచుకున్నారు. యూత్ ఫుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకురాలు నీరజ కోనా తెరకెక్కిస్తుండగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏంటో సరదాగా సాగిన దసరా పండుగ స్పెషల్ ఎపిసోడ్ ని మీరు కూడా ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి.