Thanuja Puttaswamy : మెయిన్ లీడ్లో బిగ్బాస్ తనూజ.. ఆ నటితో కలిసి వెబ్ సిరీస్.. ప్రోమో రిలీజ్..
పార్ట్ టైమర్స్ ప్రోమో మీరు కూడా చూసేయండి.. (Thanuja Puttaswamy)
Thanuja Puttaswamy
Thanuja Puttaswamy : బిగ్ బాస్ సీజన్ 9 తో మరింత ఫేమ్ తెచ్చుకుంది నటి తనూజ పుట్టస్వామి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ సీరియల్ నటి ఇప్పుడు వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మరో నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల తో కలిసి పార్ట్ టైమర్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది తనూజ.
తాజాగా ఈ పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమో చూస్తుంటే ఎప్పుడూ తిట్టుకుంటూ కలిసి ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ లైఫ్ లో ఎదగాలి అని ఏం చేస్తారు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఆగస్టు 28 నుంచి ఈ పార్ట్ టైమర్స్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది.
Also See : Ileana D’Cruz Son : ఇలియానా పెద్ద కొడుకు బర్త్ డే.. ఫీనిక్స్ డోలన్ పుట్టిన రోజు స్పెషల్ ఫొటోలు..
పార్ట్ టైమర్స్ ప్రోమో మీరు కూడా చూసేయండి..
