టాలీవుడ్‌లో వినాయక చవితి సందడి!..

  • Publish Date - August 22, 2020 / 12:43 PM IST

Tollywood Ganesh Chathurthi Celabrations: వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. తమ ఇంట్లో పూజాకార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు.



మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ దంపతులు తమ ఇంట్లో వినాయక చవితి పూజలు నిర్వహించారు.

మహేష్ భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి పూజ చేస్తున్న ఫొటో షేర్ చేశారు.



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు.

యుంగ్ హీరో, కొత్త పెళ్లికొడుకు నితిన్ భార్య షాలినీతో కలిసి పూజలు నిర్వహించారు.



సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని సహా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.