Tollywood hero Aadi Saikumar welcomes his second child
Aadi Saikumar: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ మరోసారి తండ్రయ్యాడు. ఆయన సతీమణి అరుణ జనవరి 2న పండంటి మగబిడ్డకు జన్మనించింది. దీంతో నటుడు సాయి కుమార్ ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఈ న్యూస్ తెలియడంతో సోషల్ మీడియా వేదికగా హీరో ఆది సాయికుమార్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఇప్పటికే ఆది సాయికుమార్(Aadi Saikumar) కి ఒక పాప ఉన్న విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే, చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న ఆది సాయికుమార్ కి రీసెంట్ గా శంబాలా సినిమాతో బ్లాక్ బస్టర్ పడింది.
Ranveer- Deepika: సందీప్ ను రిజెక్ట్ చేసిన రణవీర్.. భార్య కంటే ముందే.. ఇద్దరూ ఇద్దరే!