Tollywood : జగన్‌తో భేటీపై స్టార్లు వేసిన ట్వీట్లు ఇవే..

 సినిమా టికెట్ ధరల విషయంలో, సినీ పరిశ్రమ సమస్యల కోసం చిరంజీవి మరియు ఇతర ప్రముఖులు నిన్న ఏపీ సీఎం జగన్ కలిశారు. సినిమా కష్టాలని వివరించారు. జగన్ వీటికి సానుకూలంగా స్పందించారు.......

Chiranjeevi (3)

Chiranjeevi :  సినిమా టికెట్ ధరల విషయంలో, సినీ పరిశ్రమ సమస్యల కోసం చిరంజీవి మరియు ఇతర ప్రముఖులు నిన్న ఏపీ సీఎం జగన్ కలిశారు. సినిమా కష్టాలని వివరించారు. జగన్ వీటికి సానుకూలంగా స్పందించారు. జగన్ తో భేటీ తర్వాత చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి, పేర్ని నాని, ఆర్ నారాయణ మూర్తి.. లాంటి వారంతా మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్విట్టర్లో జగన్ కి థ్యాంక్స్ తెలుపుతూ ట్వీట్స్ కూడా వేశారు. ఆ ట్వీట్స్ కి #ThankyouSriYSJagan అనే ట్యాగ్ తో అందరూ జగన్ కి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

స్టార్స్ వేసిన ట్వీట్స్ మీ కోసం..