Trance Of Omi: ఓజీ నుంచి ట్రాన్స్ ఆఫ్ ఓమి రిలీజ్.. ఈ బీట్ కి థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఓజీ(Trance Of Omi). దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ ఐటమ్స్ ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేయగా.. తాజాగా ట్రాన్స్ ఆఫ్ ఓమి ని విడుదల చేశారు మేకర్స్. మరి ఎందుకు ఆలస్య మీరు కూడా ఒక లుక్కేయండి.

Trance of Omi Release from OG Movie