ఆర్ఆర్ఆర్ వాయిదా: నవ్వించే ట్రోల్స్ ఇవే!

  • Published By: vamsi ,Published On : February 7, 2020 / 06:17 AM IST
ఆర్ఆర్ఆర్ వాయిదా: నవ్వించే ట్రోల్స్ ఇవే!

Updated On : February 7, 2020 / 6:17 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి వంటి సినిమా తర్వాత ఎన్నో అంచనాల మధ్య రాజమౌళీ మెగా, నందమూరి హీరోలను పెట్టి తీస్తున్న ఈ సినిమా విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు.

ఈ క్రమంలోనే 2020లో సినిమాను విడుదల చేస్తున్నట్లు ఓపెనింగ్ అప్పుడే ప్రకటించిన ఆర్ఆర్ఆర్ టీమ్ ఇప్పుడు మాట మార్చింది. సినిమా విడుదలని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

దీంతో నందమూరి మెగా అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు కూడా సినిమా వాయిదా వెయ్యడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు. ఆ ట్రోల్స్‌లో నవ్వు తెప్పించే కొన్ని ట్రోల్స్ మీ కోసం.. 
ఆర్ఆర్ఆర్ వాయిదాఆర్ఆర్ఆర్ వాయిదా

ఆర్ఆర్ఆర్ వాయిదా

ఆర్ఆర్ఆర్ వాయిదాఆర్ఆర్ఆర్ వాయిదా

Trolls On RRR Release date Postpone

Trolls On RRR Release date Postpone

Trolls On RRR Release date Postpone