Site icon 10TV Telugu

Vadde Naveen : రీఎంట్రీ ఇస్తున్న ఒక‌ప్ప‌టి హీరో వ‌డ్డే న‌వీన్‌..

Vadde Naveen Transfer Trimurthulu first look out now

Vadde Naveen Transfer Trimurthulu first look out now

ఒక‌ప్ప‌టి హీరో వ‌డ్డే న‌వీన్ చాలా కాలం త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం టాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు. క‌మ‌ల్ తేజ నార్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

ఇక నేడు (ఆగ‌స్టు 9) రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కానిస్టేబుల్ స్టేబుల్ గా వ‌డ్డే న‌వీన్ న‌టిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

Allu Arjun : అల్లు అర్జున్ ఫేవరేట్ బుక్ ఇదే అంట.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన బన్నీ..

వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే న‌వీనే ఈ మూవీని నిర్మిస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Exit mobile version