Varun Tej Matka Twitter Review
Matka Twitter Review : మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన మూవీ మట్కా. కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ లు నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయిక. నవీన్ చంద్ర, నోరా ఫరేహి, సలోనిలు కీలక పాత్రల్లో నటించారు. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, గ్యాబ్లింగ్ కథాశాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నేడు (నవంబర్ 14 గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే షోలు పడ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ మూవీ అద్భుతంగా ఉందని చెప్పారు. స్టోరీ బాగుందని, ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు. కామెడీ, యాక్షన్, సెంటిమంట్, ఇలా అన్నీ ఎమోషన్స్ ఉన్నాయని కొందరు చెబుతున్నారు.
Thaman : అతడిలో గొప్ప టాలెంట్ ఉంది.. అతడు ఇండియన్ ఐడల్‌లో పాడుతాడు : తమన్
Block buster 🔥🔥🔥🔥🔥🔥🔥@IAmVarunTej pic.twitter.com/ySv0yXaSE6
— TrendCharan (@TrendCharan) November 14, 2024
#Matka getting a positive Mouth talk from everyone 🤗❤️
Congratulations @IAmVarunTej anna pic.twitter.com/822hcehFG6
— PremKumaR ᴳᵃᵐᵉ ᶜʰᵃⁿᵍᵉᴿ ♔🚁 (@RC_Premkumar) November 14, 2024
#Matka – BLOCKBUSTER 🏆🔥
2024 Best Movie….👏🏆🔥#MATKAFromToday @IAmVarunTej #MatkaReview pic.twitter.com/qGd25hzQKC
— Aravind Editor (@aravindak0) November 14, 2024
Bomma Block Buster 🔥 @IAmVarunTej anna irragottesadu
Okka negative point kuda ledu
Weekends lo kummestadi #Matka pic.twitter.com/OHbncONXls— Srinivas DHFM (@Srinivas26282) November 14, 2024