Kavya Kalyanram : తలలో మల్లెపూలు, ఎరుపు శారీలో కావ్య కళ్యాణ్ రామ్.. ఫోటోలు వైరల్..
నటి కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) కాస్త ఆలస్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తలలో మల్లెపూలు, రెడ్ శారీలో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







