Funky Teaser
Funky Teaser : విశ్వక్ సేన్ ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ తో ఫంకీ అనే కామెడీ సినిమా చేస్తున్నాడు. కాయదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నాగవంశీ నిర్మిస్తున్నారు. అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఫంకీ సినిమా షూటింగ్ దశలో ఉంది.(Funky Teaser)
తాజాగా ఫంకీ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మీరు ఫుల్ కామెడీగా ఉన్న ఫంకీ టీజర్ చూసేయండి..
Also Read : Sasivadane Review : ‘శశివదనే’ మూవీ రివ్యూ.. సరికొత్త క్లైమాక్స్ తో ప్రేమకథ..
ఫంకీ సినిమా టీజర్ చూస్తుంటే.. ఇందులో హీరో ఓ సినిమా డైరెక్టర్ అని, హీరోయిన్ ఆ సినిమాలో నటించే హీరోయిన్ గా, వీరిద్దరి మధ్య ఓ లవ్ స్టోరీతో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా అనుదీప్ మార్క్ కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.