Vivek Agnihotri The Bengal Files trailer out now
The Bengal Files trailer : ‘ది కశ్మీర్ ఫైల్స్’(2022) చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది బెంగాల్ ఫైల్స్(The Bengal Files).
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టులు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్(The Bengal Files trailer)ను విడుదల చేశారు. గతంలో బెంగాల్‌లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఈ చిత్రంలో చూపించారు.
Pawan Kalyan Birthday : పవన్ ఫ్యాన్స్‌కు ఇక పండగే.. బిగ్ బర్త్ డే ట్రీట్..!
మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.