washi yo washi song released from pawan kalyan og movie
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పాట పాడి తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ఓజీ సినిమాలో “వాషి యో వాషి” అంటూ సాగే జాపనీస్ పాటను ఆయన పాడారు. మోస్ట్ స్టైలీష్ గా ఉన్న ఆ పాటను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ (OG)గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మొదలయ్యింది ఈ పాట.
Oscar 2026: విడుదలకు ముందే ఆస్కార్ ఎంట్రీ.. జాన్వీ మూవీ అరుదైన ఘనత
హేయ్ ఒమీ.. ఎగిరెగిరిపడుతున్నావ్. నీలాంటి వాళ్ళ కోసమే చిన్నప్పుడు మా గురువు ఒక మాట చెప్పారు అంటూ వాషి యో వాషి పాటను స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. చాలా స్టైలిష్ గా ఉన్న ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా వినేయండి మరి లేట్ ఎందుకు.
HIS voice. OUR celebration. ❤️https://t.co/LkADLK2EEi
Have a blasting experience 🎧 #WashiYoWashi #OG #TheyCallHimOG pic.twitter.com/1v7YoBnYkW
— DVV Entertainment (@DVVMovies) September 19, 2025