నాన్న సాధించాం అంటూ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ తనయుడు రితేశ్ అనే సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించారు. లక్షా 20 వేల ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. వైట్ కుర్తా..పైజామా ధరించి..ఉన్నాడు. వెనుక చిన్న ఇంట్లో..విలాస్ రావ్ దేశ్ ముఖ్ ఫొటో..దగ్గర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న ఈ ఫొటో వైరల్ అయ్యింది.
‘వరుసగా మూడోసారి అమిత్ లాతూర్ సిటీలో (40 వేల మెజార్టీ) విజయం సాధించాడు. తాను లాతూర్ రూరల్ నుంచి గెలుపొందాను. లాతూర్ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి, నమ్మకానికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.
Read More : ‘అసురన్’ రీమేక్‌లో వెంకటేష్
మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ వారసులు చట్టసభల్లో అడుగుపెట్టబోతున్నారు. ఠాక్రే ఫ్యామిలీ నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో ఆదిత్య ఠాక్రే నిలబడి..విజయం సాధించారు. అలాగే..కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కూతురు ప్రణతి షిండే గెలుపొందగా…మాజీ సీఎం నారాయణ రాణే కుమారుడు నితేష్ రాణేలతో పాటు పలువురు రాజకీయ నాయకుల వారసులు విజయం సాధించడం విశేషం.
We did it PAPPA!!! @AmitV_Deshmukh wins Latur (city) by 42000+ votes for the 3rd consecutive time.@MeDeshmukh wins Latur (rural) by 1,20,000 votes.
Thank you people of Latur for this faith & trust. pic.twitter.com/pOGFsmoEJU
— Riteish Deshmukh (@Riteishd) October 24, 2019