Fire Accident (1)
fire broke out : పంజాబ్ లోని అమృత్ సర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురునానక్ దేవ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. రెండు ట్రాన్స్ ఫార్మర్లు పేలడంతో మంటలు అంటుకున్నాయి.
క్షణాల్లో మంటలు ఆస్పత్రిని చుట్టుముట్టాయి. రోగుల సహాయకులు భయంతో బయటికి పురుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తమైంది. రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Fire Accident : ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో రోగులు
సమాచారరం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ముప్పు తప్పింది.