Army Helicopter
Army helicopter crash : జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. జమ్మూకాశ్మీర్-పంజాబ్ సరిహద్దులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది.
రంజిత్ సాగర్ డ్యామ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా దళాలు రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దింపాయి. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టింది.