Budget 2022: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న బడ్జెట్ 2022 మీమ్స్

వారాల తరబడి ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న రిలీజ్ చేశారు. వర్గాల వారీగా లెక్కలు చూసిన నెటిజన్లు.. మిడిల్ క్లాస్ ఆశలపై నీళ్లు చల్లారనే..

Budget 2022: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న బడ్జెట్ 2022 మీమ్స్

Budget Memes

Updated On : February 1, 2022 / 4:05 PM IST

Budget 2022: వారాల తరబడి ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న రిలీజ్ చేశారు. వర్గాల వారీగా లెక్కలు చూసిన నెటిజన్లు.. మిడిల్ క్లాస్ ఆశలపై నీళ్లు చల్లారనే అర్థంతో మీమ్స్ చేసి సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. #Budget2022, #IncomeTax హ్యాష్ ట్యాగులతో చేస్తున్న పోస్టులు ట్రెండింగ్ లో టాప్ స్పాట్ లో ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ కేటగిరీలో ట్యాక్స్ స్లాబ్స్ లో ఎటువంటి మార్పులు ప్రకటించలేదు. దీంతో ఊహించనదానికి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో నిరాశవ్యక్తం చేస్తూ.. హిందీ సినిమా సీన్స్, జోక్స్ తో ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.

ఇక్కడి నుంచి పో, ఈ స్కీం మీ కోసం కాదులే. పో.

భాయ్.. అసలు మొదలుపెట్టకుండానే పూర్తి చేసేశారు.

ఏం మారలేదురా.. ఇవాళ కూడా అప్పటి లాగే ఉంది.