70 వ రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ ముస్తాబు
దేశ రాజధాని ఢిల్లీ 70వ రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ 70వ రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతోంది.
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ 70వ రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. అన్ని ప్రభుత్వ భవనాలు విద్యుత్ దీపాల వెలుగుల్లో ధగధగలాడుతున్నాయి. ఈ సారి వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.