Exit Poll Results 2023 : మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కాంగ్రెస్ హవా.. రాజ‌స్థాన్‌లో బీజేపీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా

దేశంలోని మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడయ్యాయి.

Assembly Election 2023

Exit Poll Results 2023 : దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీని వరిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సంస్థలు వెల్లడించాయి.

రాజస్థాన్ రాష్ట్రంలో (199 స్థానాలు) ఎగ్జిట్స్ పోల్స్ వివరాలు ఇలా.. 

పీపుల్స్ పల్స్
కాంగ్రెస్ 73-95
బీజేపీ 95-115
ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ 2-6
ఇతరులు 6-15

శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ..
కాంగ్రెస్ – 56-72
బీజేపీ – 124-136
ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ – 0
ఇతరులు 3-10

CNN న్యూస్18..
కాంగ్రెస్ 74
బీజేపీ 111
ఆర్ఎల్పీ-ఆర్ఎస్పీ 0
ఇతరులు 14

Rajasthan

 

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో (90 స్థానాలు) ఎగ్జిట్ పోల్స్..
పీపుల్స్ పల్స్ ..
కాంగ్రెస్ 54-64
బీజేపీ 29-39
బీఎస్పీ 0-2
ఇతరులు 0

శ్రీ ఆత్మసాక్షి గ్రూప్..
కాంగ్రెస్ 45-48
బీజేపీ 41-44
బీఎస్పీ 0
ఇతరులు 0-3

CNN న్యూస్18
కాంగ్రెస్ 47
బీజేపీ 40
బీఎస్పీ 0
ఇతరులు 3

Chattishgarh

 

మిజోరం (40 స్థానాలు) ఎగ్జిట్ పోల్స్ వివరాలు..
పీపుల్స్ పల్స్ ..
ఎంఎన్ఎఫ్ 16-20
జెడ్‌పీఎం 10-14
కాంగ్రెస్ 6-10
బీజేపీ 2-3

జ‌న్‌కీ బాత్‌ ..
ఎంఎన్ఎఫ్ 10-14
జెడ్‌పీఎం 15-25
కాంగ్రెస్ 5-9
బీజేపీ 0-2

MIZORAM

 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో (230 స్థానాలు) ఎగ్జిట్ పోల్స్ వివరాలు..
పీపుల్స్ పల్స్ ..
బీజేపీ 91-113
కాంగ్రెస్ 117-139
బీఎస్పీ 0-0
ఇతరులు 0-8

శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ..
బీజేపీ 96-110
కాంగ్రెస్ 118-132
బీఎస్పీ 0-0
ఇతరులు 2-10

CNN న్యూస్18
బీజేపీ 112
కాంగ్రెస్ 113
బీఎస్పీ 0
ఇతరులు 5

రిపబ్లిక్ టీవీ

బీజేపీ 118-130
కాంగ్రెస్ 97-107
బీఎస్పీ 0
ఇతరులు 0-5

జీ న్యూస్ ..
బీజేపీ 118-130
కాంగ్రెస్ 90-107
బీఎస్పీ 0
ఇతరులు 0-2

Madhya-pradesh

 

నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ వివరాలు ఇలా.. 

మిజోరాం..
పోలింగ్ తేదీ : నవంబర్ 7
పోలింగ్ శాతం : 80.66 శాతం

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ (రెండు విడతలు)
పోలింగ్ తేదీ : నవంబర్ 7, 17
పోలింగ్ శాతం : మొదటి 78 శాతం. రెండో విడత 75.88 శాతం.

మధ్యప్రదేశ్ ..
పోలింగ్ తేదీ : నవంబర్ 17
పోలింగ్ శాతం : 77.15శాతం

రాజస్థాన్ ..
పోలింగ్ తేదీ : నవంబర్ 25
పోలింగ్ శాతం : 74.62శాతం

ట్రెండింగ్ వార్తలు