భారత వ్యవసాయ సెక్టార్ లో తాజా సూచనలు బట్టి సగానికి పైగా జనాభా వ్యవసాయానికే మొగ్గు చూపుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఫెర్టిలైజర్ అమ్మకాలు, విత్తనాలు, చక్కటి ధరలు నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో ‘వెలుగు భరోసా’ పేరుతో ఆశావహంతో కనిపిస్తున్నారు రైతులు.
2020-21సంవత్సరంలో వ్యవసాయ సెక్టార్ కనీసం 3శాతం వృద్ధి కనిపించేలా ఉంది. ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నీతి అయోగ్ ప్రకారం.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కుదైలైన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఈ పథకాలు వాడుతున్నారు. దేశానికి పలు రకాల వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కారణంగానే 70శాతం ఆదాయం వచ్చి చేకూరుతుంది.
గతేడాది వేసిన సమ్మర్లో వేసిన పంట 0.73 మిలియన్ హెక్టార్లు అయితే ఈ ఏడాది 1.028మిలియన్ హెక్టార్లుగా ఉంది. అంటే దాదాపు 42 శాతం ఎక్కువ. నూనె విత్తనాల్లోనూ అంతే ఎక్కువ మార్పులు సంభవించాయి. 0.73 మిలియన్ హెక్టార్ల నుంచి 0.92కు పెరిగింది.
రాబోయే నెలల్లో వర్షాలు కురిసి పంటకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోందని కమోడిటీ విశ్లేషకుడు అభిషేక్ అగర్వాల్ అంటున్నారు. రుణాల పాలసీ 40బేసిస్ పాయింట్లు (0.4పాయింట్ల శాతం) కోత విధించడంతో రూరల్ ఎకానమీపై సెల్యూటరీ ఎఫెక్ట్ కనిపించేలా ఉంది.
ఆహార ధాన్యాల్లో 3.7శాతం పెరుగుదల భరోసా కల్పించేలా ఉందని ఫలితంగా వ్యవసాయ ఆధారిత, సంబంధిత పరిశ్రమల్లో వృద్ధి కనిపిస్తుందని అంచనా వేస్తు్నారు. తాజా సమాచారాన్ని బట్టి ఖరీఫ్ పంట గతేడాది కంటే 44శాతం ఎక్కువగా.. రబీ పంటను యథావిధిగా కొనసాగించేట్లుగా కనిపిస్తుంది. ఖరీఫ్ పంటను తగ్గించే రైతులు అంతేలా కొనసాగించడం వల్ల ఆధాయం పెరుగుతుందని అంటున్నారు.
రైతుల నుంచి ఎరువుల అమ్మకాలు 2020 తొలి నాలుగు నెలల్లో 5 శాతం డిమాండ్ ఎక్కువగా ఉంది. అంటే వేసవిలో వేసే పంట గతేడాదితో పోలిస్తే 44శాతం అధికంగా ఉంది.