Today Gold Price : మార్కెట్ వివరాలు.. పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో పెట్టుబడి దారులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
- kunduru Vinod
- Published On : December 24, 2021 / 06:36 AM IST
Gold Price
Today Gold Price : బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో పెట్టుబడి దారులు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం రేట్లు క్రమంగా పెరుగుతూ వెళ్తున్నాయి. శుక్రవారం పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరిగింది. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.300 పెరిగింది. ఇక ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో బంగారంపై రూ.200 పెరిగింది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి : Today Gold Rate : శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు
ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,800గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 ఉంది.
చదవండి : Today Gold Rate : పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు కూడా భారీగా పెరిగిన బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లోని బంగారం ధరలు
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,840గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,480గా ఉంది.
